@rslismyheart: మొన్నటి వరకు ఏడుస్తూనే ఉన్నా నా తప్పు లేకపోయినా నా మీద లేని పోని నిందలు పడినా భరించాను నాలో నేనే నరకం అనుభవించాను నాకు నేనే సర్ది చెప్పుకున్నాను కానీ కొందరు మూర్ఖులు నా సహనాన్ని పరీష్కించారు ఒరేయ్ కుయ్య ముఖ్యంగా నీకే ఈ విడియో 😠 tiktok లో నేమ్స్ మార్చి ఎన్ని అకౌంట్స్ పెట్టినా నిన్ను మాత్రం అస్సలు వదిలే ప్రసక్తే లేదు ఆల్రెడీ నాకు భయపడి యూట్యూబ్ లో ids Instagram లో ids అన్నీ ప్రవేట్ లో పెట్టుకున్నావు అలా అయితే వదిలేసా అనుకున్నావా నో వే నన్ను ఎంత క్షో గురి చేశావో అంతకి రెట్టింపు నువ్వు అనుభవించాలి నీతో సహా నీ తొట్టి గ్యాంగ్ నీ పిల్లకాకులు అన్నీ బయటికి తీస్తా సైలెంట్ గా ఉన్న నన్ను నా సహనాన్ని అన్నీ పక్కన పెట్టేలా నెవ్వే ప్రవర్తించావుర ఇంక చూసుకో 😠