@my.priya0:

🌹💞A💞M💞M💞U💞🌹
🌹💞A💞M💞M💞U💞🌹
Open In TikTok:
Region: KW
Sunday 02 June 2024 04:11:23 GMT
44470
1810
196
171

Music

Download

Comments

kandregula.suri
కాండ్రేగుల సూర్య 💞💞 :
కట్టుకున్న వాళ్ళను మోసం చేస్తూ ఆడ ఐనా మగ ఐనా మోహం తో కలిగే శరీర ఆకలి (కామం )కోసం వేసుకున్న ముసుగే 💞💞ఇది మళ్ళీ ఇందులో మోసాలు ద్రోహలు అంతా కామమే ప్రేమ ఎక్కడుంది 🤔🤔🤔🤔🤔
2024-06-02 08:46:46
17
sreenuas5
Bhimla222 :
డైరెక్ట్ గా చేబుతున్నారు. ఇక్కడ ఉన్నన్ని రోజులు కలిసి ఉందాం. ఇండియా కి పొతే ఎవరి దారి వాళ్ళది అని....
2024-06-02 10:00:37
9
raviprince650
[email protected]. :
దగ్గర బంధాలకే!! దిక్కు లేదు!! ఇంకా కొత్త పరిచయాలు!! శాశ్వతం గా ఏళ్ళ వుంటాయి!! అక్క!!😔
2024-06-02 05:47:57
9
santosh.pulugu.sa
Santosh Pulugu Santosh :
కువైట్ లో కష్టపడే ఆలోచనకన్నా ఈ కామ ఆలోచనలు ఎక్కువ
2024-06-02 09:56:47
6
bvnshaik2691
BvnShaik :
ఎవరికి అడగాలి..? పెళ్లి అయినా వారిక పెళ్లి కానీ వారిక..?
2024-06-05 16:58:36
4
loki.king0
loke yadav singel mom daa love :
andaru abayie lu okalla undaru life long preminchy person s untru 💞
2024-06-05 12:44:20
4
virat__vissu__18
vissu... 😎 :
మనకంటూ ఒకరు ఇండియా లో ఎదురు చుస్తునారు అని నీ మనసుకు అనిపిస్తే ఎవరు ఎన్ని చెప్పిన నువ్వు వినవు అది భార్య అవ్వని భార్త అవ్వని🙏
2024-07-15 20:05:17
3
lakshmireddy7093
Lakshmi Reddy :
నీతో అవసరం ఉన్నన్ని రోజులు
2024-06-02 20:15:12
3
prasadlahari123
raj @CR😍 :
bro only Kuwait వరకే ఆ ప్రేమలు
2024-06-02 05:52:56
3
user7213183472090
@మోహన512@ bvrm :
🙏👌100% నిజం ఆలోచించవలసిన మంచి మెసేజ్ 👌👍
2024-06-02 04:44:24
3
p.m.ratnam
P.M ratnamవీడి మనసు వెన్న💯 :
మా..మొఖలకు...ఎవ్వరూ పడతారు....మోసం..చేషే వారికి పడతారు...
2024-07-07 17:44:44
2
ramroyalskalla
RAM#🚶‍♂️ROYAL'S :
😳😳😳Kuwait don't have love it's only sex you also know trust 👍
2024-06-04 17:53:19
2
sallu2801
v s narayana :
good message 👌
2024-06-02 10:28:12
2
mary293623
♥️i. love. you. ♥️my. family :
👌👌👌👌👌👌👌
2024-06-02 08:48:11
2
peaceofmaind0
✮⃝🇲𝐮𝐧𝐧𝐚⸙⸙ :
అసలు కువైట్ లో ఉంది ప్రేమ కాదు కామం
2024-08-23 15:30:17
1
divya4173
divya :
💯💯💯💯👍
2024-06-02 17:53:58
1
user6103606292382
chandu :
అవసరాన్ని బట్టి మరే మనుషులు అనుకునే జంతువుల మధ్య బ్రతుకుతున్నము అందరు జాగ్రత్త ఫ్రెండ్స్
2024-06-02 15:04:50
1
user6103606292382
chandu :
అది అబ్బాయి ఐన అమ్మాయి ఐన అంతా టైం పాస్😳
2024-06-02 15:03:27
1
baby.spandana8
💞🕊️𝚜𝚙𝚊𝚍𝚊𝚗𝚊🕊️💞🎶 :
ఎస్
2024-06-02 13:18:01
1
gangadharmentimi1
CM YS JAGAN 175💪 :
ఓన్లీ ఫ్రైడే....సెలవుకి వెళ్ళి నప్పుడల్లా.....
2024-06-02 09:58:29
1
user2952930853063
Latha :
👌👌
2024-06-02 09:13:03
1
venkygadulocal254
Liger Saala CrossBreeD :
yes correct 💯
2024-06-02 07:59:47
1
yogesh2217
yogesh :
yes 💯💯💯💯💯💯💯
2024-06-02 06:06:22
1
user823716566932
user823716566932 :
Good 👍👍👍
2024-06-02 06:04:14
1
shaiksiraj936
Siraj :
😭😭😭😭😭👌👌👌👌👌
2024-08-29 07:27:58
0
b.srinuyadav143tiktokcom
SRబద్వేల్ అబ్బాయి :
🤔🤔
2024-08-28 17:00:23
0
momentary32
momentary32 :
ప్రేమ లేదు బొక్క లేదు బుద్ధి లేక పెళ్లి అయ్యే పిల్లలు ఉన్న వచ్చిన పని చేసుకోకుండా ప్రేమ కావాల ?మీరు ఏమైనా పిల్లలు అనుకుంటున్నారు ఇక్కడ మనం ఉండం తాత్కాలికం ఇక్కడ ప్రేమ తాత్కాలికం.
2024-08-26 17:38:40
0
chittinalli252
Chitti Nalli :
ఈ విషయంలో ఆడవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి....కట్టుకున్న వాడే తడదాకా తోడుంటాడని
2024-08-23 06:38:00
0
ruthupotti0
paka telugu ammayi bmvrm :
😊😊😊😊😊😊😊😊😊😊
2024-08-20 09:05:51
0
rajendraprasadjag
Razz :
కువైట్ లో మాత్రమేనా
2024-08-18 13:51:55
0
.so708
కిషోర్ రెడ్డి s/o రామిరెడ్డి :
నమ్మకం ఆడవాళ్ళ లో (కొందరి గురించి ) ఎప్పుడు ఉండదు... నమ్మించి మోసం చేసేది ఆడవాళ్లు.. నా లైఫ్ ఒక ఉదాహరణ...
2024-08-16 17:47:06
0
.so708
కిషోర్ రెడ్డి s/o రామిరెడ్డి :
ఈ అమ్మాయి అయినా.. లేకపోతే అంటీ అయినా మీరు అంటే ఇష్టం అని మగ వారినీ అడిగితే..... వాళ్ళని మీరు అడగండి ఇంతకు ముందు ఎంత మందిని ఇలా అడిగి మోసం చేసావు అని... తప్పు లేదు... ఆడవారిని కూడా అడగాలి..
2024-08-16 17:44:44
0
chinnarajugeddam
allu arujun fans :
hello
2024-08-15 22:31:21
0
readysebeyla
R A j u :
👌👌👌👌🌹🌹🌹🙏🙏🙏
2024-08-15 11:51:35
0
user8616714562602
v💜❤️m💜❤️ :
యెస్ అండీ💯💯కరెక్ట్
2024-08-14 19:12:00
0
reddylovely1
Reddy darling ❤️ :
2 or 3 months
2024-08-13 19:48:53
0
nagarjuna3067
మాస్ పీలేరు :
ఆడవాళ్లగని..మగవాళ్ళ గాని.. ఒకటే ఆన్సర్ మాకు మా ఫ్యామిలీ నేమ్ ముఖ్యం
2024-08-13 16:39:45
0
nagarjuna3067
మాస్ పీలేరు :
ఏముంది కువైట్ లో ఉన్న రోజులు. భార్య భర్త. పిల్లలను వదిలేసి ఎలాకాలం తిరగతారు కువైట్లో. తెలుసుకోండి మా మారండమ్మా.. ఇండియాలో మా ఫ్యామిలీ ముఖ్యం.మీరు మీ ఇంట్లో వాళ్ళు మోసం చేశారు మిమ్మల్ని మేము మోసం చేయమ.
2024-08-13 16:39:12
0
babjinalli
Babji :
బాధ పడకండి ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త
2024-08-13 07:44:58
0
subram33
subbu royal :
yes
2024-08-08 12:55:53
0
user.143.br
un lucky 🤞 :
1 or 2 months
2024-08-06 23:41:48
0
biggboss8_telugu_
biggboss 8 telugu :
avunu nijam sister 🥺
2024-08-06 08:26:53
0
lucky.rajesh3
lucky rajesh :
ప్రేమ వున్నాన్ని రోజులు అని చెపుతారు🤣🤣🤣
2024-08-06 02:45:49
0
sunil.bunga
సునిల్. బుంగ :
🤣🤣🤣🤣🤣👌👌
2024-08-03 19:26:06
0
narsinga12e
kalyan kalyan :
tik tok దయవల్ల
2024-08-02 17:51:46
0
narsinga12e
kalyan kalyan :
kuwait lo నడుస్తుంది ఇదే కదా కొత్తగా ఏంటి
2024-08-02 17:51:23
0
lovely.raju98
Lovely Raju :
yes
2024-08-02 13:03:37
0
love.you.forever.143
❤️🅻🅾🆅🅴 🆈🅾🆄 🅱🅰🅱🆈❤️ :
sare enni rojulu 😁
2024-07-31 21:23:09
0
sam123410
ꌚꍏꎭ@ꋪꂦꏳꀘꌚ :
kuwait lo prema anta sex ekda 😁😁time pass love yakuva namadi kuda valka single life best life nenu naa phone naa charger 😄 😆 😅
2024-07-31 18:34:55
0
bhagathsatya7
భగత్ ఆకివీడు :
నేను అయితే...... ఎక్కడికి వెళ్దాం అంటా 😂
2024-07-27 19:33:15
0
To see more videos from user @my.priya0, please go to the Tikwm homepage.

Other Videos


About