తాగడం ఎందుకు మళ్ళీ కాపాడమని అడగడం ఎందుకు akka హ్యాపీ జర్నీ అక్కrip😭
2024-08-25 14:44:13
20
dhandalaswami :
ప్రతిరోజు వీడియో పెడతావు తల్లి నువ్వు నాకు బతకాలి అని లేదు అని అంటావు టిక్ టాక్ డిలీట్ చెయ్ అమ్మ నీ ఫ్యామిలీ గురించి ఆలోచించమ్మా నీ బిడ్డల గురించి ఆలోచించమ్మా ఈ గల్ఫ్ దేశానికి దేనికోసం వచ్చారు మీరు
2024-08-24 18:38:00
46
ѕαí❤️dαrlíng💙143💚 :
అడ్వాన్స్ rip 👍
2024-08-25 04:14:28
13
@𝐕💞𝐑__𝐗𝐘𝐙_9 :
ఈసంవత్సరం బెస్ట్ ఫిమెల్ యాక్టింగ్ నేషనల్ అవార్డు మీకే ఉమాగారు👍
2024-08-25 17:52:55
11
user4812805618761 :
అక్క ఏమి తాగినావ్ అక్క
2024-08-24 12:13:07
6
anu :
టిక్ టాక్ చేయకపోతే ప్రాణం పోతుందా?
2024-08-24 18:44:22
11
పద్మ :
శత్రువులు ఎక్కడవో లేరు ఆడవాళ్ళు ఆడవాళ్లే
2024-08-25 06:49:39
9
దేవి దేవి :
తప్పు చేయనప్పుడు నువు ఎందుకు బయపడుతున్నావు
2024-08-24 18:38:18
8
sanare :
ఏ ఊరు అమ్మ ఎక్కడ
2024-08-24 21:44:03
6
user33025016317596 :
టిక్ టాక్ చేసావ్ కదా కాపాడడానికి కష్టాల్లో ఉన్నావా
2024-08-24 15:48:43
3
✨ 𝐑𝐀𝐕𝐈 ✨ :
ఈ వీడియో తరువాత చాలా వీడియోలు చేశారు 🤷🙆♂️🤭🫡🫢
2024-08-25 11:03:17
2
balaji balu :
endku amma
2024-08-24 16:47:49
2
Srinivas IKEA Bahrain 🇸🇪🇧🇭 :
సరే మరి వీళ్ళు పిల్లల కోసంమే ఇ టిక్ టాక్ cestunnara
2024-08-25 11:18:20
1
kumar :
tiktok ఎంత పని చేస్తుంది అని అనుకోలేదు 🙏🙏🙏
2024-08-24 15:39:16
1
🦋🦋Devill🦋🦋 :
ఈ టిక్ టాక్ ఏమన కోర్టు న నాకు అర్థం కడం లేదు 🤔🤔
2024-09-15 14:53:50
0
To see more videos from user @d785184, please go to the Tikwm
homepage.