@domnicavalle: #fyp #contenido

Doménica Valle
Doménica Valle
Open In TikTok:
Region: EC
Thursday 03 July 2025 22:26:17 GMT
15841
650
8
50

Music

Download

Comments

checkout_ecuador
Check Out Ecuador 🇪🇨 :
Deprimidas pero con ritmo 💯
2025-07-04 00:02:34
1
juanrafaeeel
Juan Rafael :
on the rocks, mi gusto culposo
2025-08-13 12:48:46
0
henry.saa6
Henry Saa :
Jajajajaja deprimidas tal vez, pero quien cuenta eso cuando tienen ese carisma jajajaja
2025-07-04 16:34:58
1
saanvaan
SAANVAAN :
🥰🥰🥰
2025-07-04 17:46:19
1
saanvaan
SAANVAAN :
😘😘
2025-07-04 17:46:31
1
idiavlo__
Antony Ortiz :
Distimia girls core ✨
2025-07-31 13:04:41
0
necamu24
Eduardo CasTro 🍗 :
Mi patomomo:3
2025-08-02 03:30:44
0
iamdnsa
Nohelia :
En el “For You” me saliste y yo tipo: se parece a Isabellita y boom! Acá Isabellita jajajaja
2025-08-08 01:18:56
0
To see more videos from user @domnicavalle, please go to the Tikwm homepage.

Other Videos

“ఆమె లేకపోతే నా రోజు పూర్తికాదు…”          ఆమె చాలా అందంగా ఉంటుంది… కానీ ఆమె అందం కళ్లలో కాదు… మనసు నిండా ప్రశాంతత పంచే ఆమె నవ్వులో ఉంటుంది…                          ఆమె మాట్లాడితే… పాట కూడా మౌనంగా వినిపిస్తుంది… ఎందుకో తెలియదు కానీ… ఆమె voice వింటే రోజంతా ఉన్న బాధ కూడా నెమ్మదిగా కరిగిపోతుంది…    “కొంతమంది అందంగా కనిపిస్తారు… కానీ ఆమె మాత్రం… ప్రశాంతంగా అనిపిస్తుంది…”                               ఆమె మనసు చిన్న పిల్లలాంటిది… చిన్న విషయాలకు నవ్వుతుంది… చిన్న మాటలకే అలుగుతుంది… కానీ ప్రేమిస్తే మాత్రం… ప్రాణం పెట్టి ప్రేమిస్తుంది…       ఆమె కోపపడితే కూడా నాకు ఇష్టం… ఎందుకంటే… ఆ కోపంలో కూడా ఒక హక్కు ఉంటుంది… ఒక ప్రేమ దాక్కుని ఉంటుంది…          “ఆమె తిడితే నాకు బాధ కాదు… ఆమెకు నా మీద హక్కు ఉందనే ఆనందం…”                     ఎవరైనా మాట్లాడితే సాధారణంగా వినిపిస్తారు… కానీ ఆమె మాట్లాడితే మాత్రం… నా మనసే ఆగి వింటుంది…     ఆమె “ఏం చేస్తున్నావ్?” అని అడిగితే… అది ఒక చిన్న మాట కాదు… రోజంతా నాకోసం ఎవరో ఆలోచిస్తున్నారనే అనుభూతి…                            కొన్ని సార్లు ఆమె childish గా behave చేస్తుంది… అప్పుడే ఇంకా ఎక్కువగా ప్రేమించాలనిపిస్తుంది… ఎందుకంటే ఈ fake ప్రపంచంలో… ఇంత అమాయకంగా ఉండగలగడం చాలా అరుదు…    “ఆమె నవ్వు చూస్తే బతకాలనిపిస్తుంది… ఆమె మౌనం చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది…”         ఆమె నవ్వు చూస్తే బతకాలనిపిస్తుంది… ఆమె మౌనం చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది…”                 నాకు ఆమె perfect కావాల్సిన అవసరం లేదు… ఆమె ఆమెలా ఉంటే చాలు… అదే నా ప్రశాంతత… అదే నా ఆనందం…     ఆమెతో మాట్లాడుతున్నప్పుడు time ఎలా పోతుందో తెలియదు… కానీ ఆమె మాట్లాడకుండా ఉంటే మాత్రం… ఒక్క నిమిషం కూడా గడవదు…                         ఆమె “పోయి పో” అని కోపంగా అన్నా… ఆ మాటల్లో కూడా ప్రేమే వినిపిస్తుంది నాకు..    ఆమె presence చాలా special… ఎందుకంటే ఆమె దగ్గర ఉంటే నేను నన్ను నేను మర్చిపోతాను… నా బాధలు మర్చిపోతాను… ఈ ప్రపంచమే చిన్నదిగా అనిపిస్తుంది…        నాకు ఆమె మీద ప్రేమ ఎందుకు వచ్చిందో తెలియదు… కానీ ఇప్పుడు మాత్రం ఒకటి తెలుసు…                     “ఆమె లేకపోతే… నా రోజు పూర్తికాదు…” ఒకరి voice వింటే ప్రశాంతంగా అనిపించడం… వాళ్లు తిడితే కూడా నవ్వుకోవడం…�� ================= #RAJU  b a l a p u r a m..      ❣️❤️‍🩹❤️‍🩹❣️

About