@bodycamlive0: Narcissistic Wife M_rders Husband During His 911 Call For Help! #policebodycams #scarystories #truestory #fypシ゚viral

BodyCam Live
BodyCam Live
Open In TikTok:
Region: US
Saturday 13 September 2025 22:00:00 GMT
1038
37
1
7

Music

Download

Comments

seamonmichelle
Momma Michelle 💜 :
So very sad
2025-09-20 14:49:04
0
To see more videos from user @bodycamlive0, please go to the Tikwm homepage.

Other Videos


"రిజర్వేషన్లు తీసేయాలి అని కొవ్వు పట్టి మాట్లాడే ప్రతీ ఒక్కడు ఒక్కసారి ఇది చూడండిరా! సమాజంలో అసలు కులాలే లేవు, అందరం ఒకటే అని వేదికలెక్కి గొప్పలు చెప్తారు. కట్ చేస్తే... సిద్దిపేట ఇమాంబాద్‌లో జరిగిన అన్నదానంలో ఏం చేశారురా? బీసీలు, ఓసీలు ఒకవైపు... ఎస్సీలను ఇంకోవైపు కూర్చోబెట్టి కంచాలు వేరు చేశారు! మనుషులకు అన్నం పెట్టే దగ్గర కూడా మీ నీచమైన కుల వివక్షేనా? దీన్ని ప్రశ్నించిన యువకుడికి సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. ఇలాంటి దౌర్జన్యాలు అడ్డుకోవడానికి అంబేడ్కర్ గారు రాజ్యాంగంలో హక్కులిస్తే... ఆయననే అవమానించే స్థాయికి తెగబడ్డారు. పోనీ, ఈ వివక్ష భరించలేక వేరే మతంలోకి మారదామంటే... 'మతం మారితే తండ్రిని మార్చినట్టే' అని నోటికొచ్చినట్టు వాగుతారు. అసలు మీతో మాకొచ్చిన తిప్పలేంటిరా? కనీసం మనుషులుగా చూసే మనసు లేదు, గౌరవం లేదు... పోనీ మాతోటి మనుషుల్లా పక్కన కూర్చోబెట్టుకుని అన్నం పెట్టే సంస్కారం కూడా లేదు! మమ్మల్ని రోజూ అవమానిస్తూ కూడా మేమేమో మీ కాళ్ల కింద పడి ఉండాలా? గుర్తుపెట్టుకోండి... ఈ దేశంలో కుల వివక్ష సజీవంగా ఉన్నంత వరకు, మిమ్మల్ని నిలదీసే గొంతులూ ఉంటాయి... రిజర్వేషన్లూ ఉంటాయి!" #CasteDiscrimination #tiktok #telugu #kakinada #kuwait

About