@culture_adda_telugu: ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌పై టీమిండియా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. టీం ఇండియా గతంలో గ్రూప్ దశలో, ఆ తర్వాత సూపర్ 4 రౌండ్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. తాజాగా ఫైనల్ మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. #🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #asiacup2025🏆🏏🏆🏆 #explore #fyppppppppppppppppppppppp #dubai🇦🇪 #🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥