@asnimamed: #canada_life🇨🇦

Asni
Asni
Open In TikTok:
Region: CA
Monday 27 April 2026 17:27:53 GMT
32847
3904
399
64

Music

Download

Comments

usernatibrk1424
𝓫𝓲𝓻𝓾𝓴𝓪 𝔂𝓮𝓷𝓪𝓽𝓲 :
ሁሌም ይመርብሽ ✌️
2026-05-23 12:21:34
1
banti2121
Bante 🇪🇹🇪🇹🇪🇹 :
🥰🥰🥰🥰🥰Konjo nesh😍😍😍
2026-05-21 08:26:26
1
elyab333
ኤሊ ያብ 333 :
wow🥰
2026-05-28 07:53:23
1
daniel.dawana0
Be mihirti Asibeyn :
wow
2026-05-22 21:50:57
2
asfaw3244
Asfaw k :
great
2026-05-24 04:32:56
1
abushabush246
miki :
የኔ ድቡሸ ቡሸ🥰
2026-06-07 05:55:35
1
user6066667044518
መልኬ ማሬ :
🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰የኔ ቅመም
2026-06-20 20:23:48
1
korabyshak
ኮሬብ ዘ ፅሐት :
የኔ ቆንጆ
2026-05-28 13:16:54
1
worku.asmamaw
ታማኙ( tamagne) :
konjo
2026-06-04 23:18:58
1
user2720849940957
moti@y :
love💞💞💞
2026-05-23 10:16:25
1
zdouser12815932736
zdouser1281593273632 :
ሀይ🥰🥰
2026-06-03 20:00:11
1
user.saddam.abdall
Kun Fayakun Sadam Abdella :
Yemechesh 👍
2026-06-02 06:03:37
1
wkt006
wkt006 :
konjo
2026-05-22 16:20:42
1
tefe12344
ŤĔFÊ⚓ :
waw wubet🥰🥰🥰🥰
2026-06-01 13:46:24
1
user4782436162487
Lemi :
cute❤️❤️❤️
2026-05-29 19:21:53
1
manu.love13
manu love :
ዋውውው ልዩ ነሽ
2026-05-20 20:56:50
2
finfinne3
fekadu :
konjoishee 🥰🥰🥰🥰🥰
2026-05-28 20:01:34
1
user1716881851595
Tamirat :
💍 ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤𝔀𝓾𝓭𝓪 𝓫𝓮𝓽𝓪𝓶 𝓴𝓸𝓷𝓳𝓸 𝓷𝓮𝓼𝓱 𝓫𝓮𝓾𝓷𝓮𝓽
2026-06-03 13:42:46
1
stgeshi.coc
Stgeshi Coc :
ያምራል
2026-05-17 14:49:45
1
user7577811979486
user7577811979486 :
2026-05-23 13:30:29
1
deymen59
deymen 🍇 :
yimechish💪
2026-05-29 20:40:29
1
tedo12121
tedo12121 :
ሰላምሽ ይብዛ
2026-05-19 21:46:18
1
To see more videos from user @asnimamed, please go to the Tikwm homepage.

Other Videos

కువైట్ లో భారీ తనిఖీలు జిలీబ్ అల్-షుయూఖ్‌లో ఉల్లంఘనలపై ఉక్కుపాదం త్వరలోనే దేశవ్యాప్తంగా తనిఖీలు   కువైట్ సిటీ,జూలై 14: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం జిలీబ్ అల్-షుయూఖ్ ప్రాంతంలో భారీ భద్రతా తనిఖీలను చేపట్టింది. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి అయిన షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా ప్రత్యక్ష పర్యవేక్షణలో వివిధ ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో ఈ ఉమ్మడి ఆపరేషన్ జరిగింది. ఈ భారీ తనిఖీలలో కువైట్ సైన్యం, నేషనల్ గార్డ్, కువైట్ ఫైర్ ఫోర్స్‌తో పాటు విద్యుత్, నీరు, ప్రజా పనులు, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖలు పాల్గొన్నాయి. అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్, పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, కువైట్ మునిసిపాలిటీ మరియు అత్యవసర వైద్య సేవల (EMS) సిబ్బంది కూడా ఇందులో భాగస్వాములయ్యారు. ప్రధానంగా నివాస ప్రాంతాలలో అసురక్షిత మరియు అక్రమ భవనాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, సామర్థ్యానికి మించి నివసిస్తున్న ఇళ్లు, రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారు, వాంటెడ్ వ్యక్తులు మరియు లైసెన్స్ లేని వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించారు. అధికారులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, నిబంధనలు ఉల్లంఘించిన భవనాలకు తక్షణమే విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. నిబంధనల ఉల్లంఘనలను నమోదు చేసి తగిన నోటీసులు జారీ చేశారు. ప్రమాదకరమైన భవనాల నుండి ఖాళీ చేయించిన కుటుంబాలు మరియు ప్రవాస కార్మికుల కోసం అధికారులు తాత్కాలిక ఆశ్రయాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి షేక్ ఫహద్ మాట్లాడుతూ.. ఈ భద్రతా తనిఖీలు కేవలం జిలీబ్ అల్-షుయూఖ్‌కే పరిమితం కాదని, త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నరేట్లకు విస్తరింపజేస్తామని ప్రకటించారు. ఈ ప్రాంతంలో తీవ్రమైన పర్యావరణ, ప్రజారోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల ఉల్లంఘనల విషయంలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం అవసరమైతే ప్రమాదకరమైన భవనాలను కూల్చివేసేందుకు కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. #Kuwait #KuwaitSecurity #JleebAlShuyoukh #MOIKuwait #TeluguNews

About