@raj.143.725374: ఎవరిని అడుక్కోకండి వాళ్ళకి ఇష్టమైతే మాట్లాడతారు లేకపోతే బ్లాక్ చేస్తాను అని బెదిరిస్తారు...?🙏🙏🙏🙏బ్లాక్ చేసుకొని వాళ్ళు బాగుంటారు కానీ ఎవరి నెంబర్ అయితే బ్లాక్ అవుతుందో వాళ్ళకే తెలుస్తుంది గాయం ఎంత నొప్పిగా వుంటుందో... 😭😭😭😭😭#పిచ్చి_ప్రేమ #సైకో_ఒరేయ్ #rajukumari1993