@pandurafi786: ఒక మగాడు కోరుకునేది నువ్వు ఇవ్వనప్పుడు నువ్వు భార్య అయితే ఏంటి లవర్ అయితే ఏంటి నిన్ను వదిలేయడానికి కొందరికి తెలియదు ఎప్పటికి అర్ధం చేసుకోలేరు కూడ ఇక నైనా మారితే బాగుండు లేదంటే ఇక అంతే ఒక మగాడికి గౌరవం ఇస్తే నీకోసం ఏదైనా చేస్తాడు ఎంత వరకు అయినా వెళ్తాడు నీకు జీవితాంతం తోడుగా ఉంటాడు తెలుకో ఎమ్ చేస్తే కలిసి ఉంటాము అనేది అది చేయ్ అంతేగాని లేని పోనీ నిందలు అబద్ధాలు చులకన చేసి దూరం చేసుకుంటే ఎమ్ అవుతుందో అర్ధం చేసుకోండి దూరం కానంతవరకు పర్వాలేదు ఒక్కసారి దూరం అయితే ఇక అంతే ######foryou ####qatartiktok ####trendingtiktok ###virulmayacount ###onemillonviews