@vasu36354: క్యాన్సర్‌ను జయించిన విజేత స్వప్న పదోతరగతి చదువుతున్నప్పుడే బోన్ క్యాన్సర్ బయటపడింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. ఎక్కడా ఆరోగ్యం మెరుగు పడలేదు. NBK ఫ్యాన్స్ అసోసియేషన్‌కి చెందిన అనంతపురం జగన్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. నందమూరి బాలకృష్ణ గారు స్వప్నకు అందించిన వైద్య చికిత్సను స్వయంగా పర్యవేక్షించారు. క్యాన్సర్ జయించి సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన స్వప్న, తనకు పునర్జన్మ ప్రసాదించిన బసవతారకం ఆసుపత్రికి, నందమూరి బాలకృష్ణకు, అనంతపురం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. #25yrsOfBasavatarakamHospital #NandamuriBalakrishna #ChandrababuNaidu #AndhraPradesh #NaraLokesh