@..1.7.2022: ✝️ మానవునికి ధైర్యము భద్రత విశ్రాంతి అవసరం. దేవునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన పైన ఆధారపడే వారందరికీ అవి అనుగ్రహించబడును నేడే నీవు దేవుని యందు విశ్వాసముంచు. ఆయన నిన్ను ప్రతి అనుకూల పరిస్థితుల నుండి విడిపించును. నీకు తోడుగా ఉండును ✝️ ఆమెన్✝️🛐🙏🏻