@rameshbv____q8: అమెరికాకు వ్యతిరేకంగా గల్ఫ్‌లోని పలు దేశాల మౌలిక సదుపాయాలపై దాడులు చేసింది ఇరాన్. కువైట్‌లోని కీలకమైన అల్-సుబియా విద్యుత్ ఉత్పత్తి కేంద్రంతో పాటు డీశాలినేషన్ ప్లాంట్‌పై మరోసారి ఎటాక్స్ చేసింది. దీంతో ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది... 😔😔🙏🙏