@sreenivas_3635tdp: యలమంచిలి మండలం దొడ్డిపట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్–టీచర్స్ కమిటీ (పీటీసీ) సమావేశంలో పాల్గొని విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేస్తూ పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడి, వారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నాను. విద్యార్థులు అందుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, పాఠశాలలో ఉన్న సౌకర్యాలపై ఆరా తీసి ప్రతి విద్యార్థి బాగా చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని,ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపాను. #TallikiVandanam #Super6SuperHit #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh