@sufiyan.2.00: భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కి అని చెప్పి , డ్వాక్రా మహిళలని ఇబ్బంది పెట్టి తీసుకొని వెళ్లిన విధానాన్ని చాలా చక్కగా వివరించిన మహిళ...!! ఇదేనా కూటమి పాలన...? ఇదేనా మహిళలకి ఇచ్చే గౌరవం...? @AndhraPradeshCM నా tax డబ్బులు బొక్క.. ఇంత overaction అవసరమా. ప్రజా ధనం వృధా