@aylin.hormones: What! #womenhealth #menstrualtok #musaapp #periods #cycletips

aylin.hormones
aylin.hormones
Open In TikTok:
Region: US
Thursday 06 August 2026 01:09:14 GMT
1157
16
5
0

Music

Download

Comments

valentinaa.musa
Vale Musa :
Omggg where did you learn this ?!
2026-08-06 02:33:04
1
andysx.musa
Andysx.musa :
Omg, how did you look for that? 😳
2026-08-06 20:06:49
0
caro.hormones
Caro.hormones :
What
2026-08-07 19:29:36
0
clau.cycletips
Clau cycletips :
Omggg
2026-08-06 07:14:45
0
To see more videos from user @aylin.hormones, please go to the Tikwm homepage.

Other Videos

ప్రతి #బంధంలోనూ_గొడవలు _సహజమే…  ప్రతి ఇంట్లోనూ,  ప్రతి ఇద్దరు మనుషుల మధ్యా  ఏదో ఒక సందర్భంలో గొడవ వస్తుంది. అది దాంపత్య_బంధం కావచ్చు… #స్నేహబంధం కావచ్చు… #అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కావచ్చు… లేదా మనసుకు ఎంతో దగ్గరైన... ఏ బంధమైనా కావచ్చు. ఒక మాట పట్టించుకోవడం కావచ్చు… మాటామాట పెరగడం కావచ్చు…  కోపంలో ఏదో ఒక మాట అనుకోవడం కావచ్చు… గొడవ రావడం తప్పు కాదు. ఆ గొడవను మనం ఎలా తీసుకుంటామన్నదే ముఖ్యం. ఎందుకంటే కోపం అనేది ఆ క్షణానికి సంబంధించినది. కానీ ఆ కోపం తర్వాత మన మధ్య ఉండే బంధం మాత్రం జీవితాంతం ఉండాల్సింది. అందుకే గొడవ జరిగిన తర్వాత… ఒక చిన్న అడుగు వెనక్కి వేద్దాం. ఎవరు ముందు మాట్లాడాలి అని ఆలోచించకుండా… ఇద్దరిలో ఎవరో ఒకరు ముందుగా మాట్లాడదాం. సరే… ఆ రోజు ఆ టెంపర్‌లో ఒక మాట అనుకున్నాం. దాన్ని ఇక్కడితో వదిలేద్దాం. అని అనుకుందాం. పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కతిన్నావా? అని అడగొచ్చు… ఒక్క ఎలా ఉన్నావు? అని అడగొచ్చు… ఒక్క సరే, మాట్లాడుకుందాం…అని చెప్పొచ్చు. కొన్నిసార్లు ఒక చిన్న మాటే… పెద్ద దూరాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే… మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు… గొడవ తర్వాత మళ్లీ ఎలా మాట్లాడుకోవాలో తెలియక. గొడవలో ఎవరు గెలిచారన్నది ముఖ్యం కాదు. గొడవ తర్వాత బంధం గెలవాలి.  మాట్లాడుకోవడం చేతకావాలి… క్షమించుకోవడం చేతకావాలి… వదిలేయడం చేతకావాలి… మళ్లీ కలిసిపోవడం కూడా చేతకావాలి. బంధం అంటే గొడవలు లేకపోవడం కాదు… గొడవ వచ్చినా మళ్లీ ఒకరినొకరు చేరుకోవడం...!! #RAJU  b a l a p u r a m..

About