ఎలా కరెక్ట్ గా చెప్పారు సార్ సినిమాలు ప్రభావం కాదు సార్ ఎందుకంటే మీకు ప్రపంచం మారుతుంది జనరేషన్ మారుతుంది వీళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ మారిపోయింది మనం కూడా పిల్లలకి ఏం కావాలి ఇస్తున్నావ్ వీళ్ళకి ఏంటంటే మనం గొప్పగా కనపడాలి అనే లేకపోతే చూపెట్టుకోవాలి అంతే మా నాన్న దగ్గర ఏముంది ఎంత ఉంది ఏం అవసరం ఉండదు కొంతమంది కొనగలుగుతున్నారు గొప్ప ఆశ్చర్యం ఏంటంటే కనీసం చాలా పేదవాళ్లు బిడ్డలు కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు
2026-08-29 12:27:56
3
Sampath :
🙏🙏👌👌👌
2026-08-29 11:48:59
2
Amma Kutti💞 :
yes 💯💯💯
2026-08-29 21:43:46
0
user692387 :
ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు కష్టాల్ని గుర్తించట్లేదు.. పక్కవాళ్ళ కొనుక్కున్నారు నేను కొనుక్కోవాలి... అందరి ముందు స్టేటస్ చూపించుకోవాలి.. ఇదే మైండ్ సెట్ తో ఉన్నారు..🙏🙏