ఇది నిజం మా కర్మ ఏమిచేస్తాం ఈ పేదరికం అప్పులు ఇక్కడ వరుకు రాపిస్తున్నాయ్ నేను వచ్చి 1ఇయర్ 9మంత్స్ అవుతుంది నేను ఒక్క రోజూ కూడా ప్రశాంతం గా నిద్ర పోలేదు ఆలోచనలు పిల్లలు ఎలా వున్నారు ఏమి తిన్నారు ఇలా తెల్లవారిపోతుంది
2026-09-02 11:53:10
6
🐅❤️🔥 నాతో నీకెందుకు💖🐯 :
😭😭😭😭 ఫస్ట్ నాకు గుర్తొచ్చింది నా పిల్లలు వీడియో చూడగానే ఏడుపొచ్చింది
2026-09-04 11:30:32
1
🌹 యాస్మిన్ 🌹 :
తప్పదు....🥹🥹🥹🥹
2026-09-01 20:16:00
4
muscut pilla :
ప్లీజ్ ఇలాంటి వీడియో లు పెట్టొద్దు 🙏🙏🙏🙏🙏మా ఆయన సేసిన అప్పులు కట్టాలి అని వస్సను పిల్లలకి దూరం గా ఉండాలి అని కాదు నేను బ్రతుకు తున్నాను అంటే అది పిల్లలు కోసం ప్లీజ్ వీడియో డిలేట్ సెయ్యండి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
అది 💯 నిజం కానీ అదే పిల్లలకోసం పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ ఏనో నిద్ర లేని రాత్రులు ఉన్నాయి, పిల్లలు న్యాపకం వచ్చినప్పుడల్లా తనలో తాను కుమిలి పోతూనే ఉంటుంది,
ఎవరి కోసం తన పిల్లలకోసం
ఇక్కడికి వచ్చినా వాలు డబు సంపాదన కోసం కాదు తనలాంటి జీవితం పిల్లలకు రాకూడదు అని,
అంతే మా అంతే తప్ప అమ్మ కు వేరే ఆలోచన ఉండదు
తానుగా ఏమైనా అనటుఉంటే మన్నించండి
2026-09-04 14:49:59
1
❤️💖🇮🇳love you :
amma love 🤱🫂🫂😭😭🤲🤲
2026-09-04 09:51:48
1
user1073750270968 :
yes 😔😔😔🥺🥺🥺😭😭😭😭
2026-09-03 04:01:46
1
నాన్నకూతురు :
2026-09-02 14:17:26
1
NARESH ఆంధ్ర. మస్కట్ :
super 🥰🥰🥰🥰
2026-09-02 17:38:30
1
💞💝panduu💝💞 :
please ilanti vedios pettakandi ankante kondariki thappadu ravadam papam idi chusi Chala badha padatharu😭
2026-09-03 08:34:22
1
shiva :
Gulf lo untene money intiki pothe vallani baga chusukolemu 😔😔😔
2026-09-03 09:05:18
1
Ap pilla :
😭😭😭
2026-09-03 13:06:06
1
Asia :
😭😭😭
2026-09-02 10:08:21
3
Tr Tr :
😅😅😅😅😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
2026-09-02 17:25:59
2
To see more videos from user @smailysithara3, please go to the Tikwm
homepage.