@subbareddytdp111: TTDకి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇచ్చిన బస్సులు ఇవే* తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 25 ఎలక్టిక్ బస్సులను విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 15 బస్సులు తిరుపతికి చేరుకున్నాయి.