@gulfexperttelugu: Kuwaitకి Travel చేస్తున్నారా? అయితే ఈ ముఖ్యమైన warning తప్పక తెలుసుకోండి! Kuwait Ministry of Interior travelersను హెచ్చరించింది. ఇతరుల bags, parcels, containers లేదా luggage తీసుకుని Kuwaitకి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎందుకంటే prohibited drugs లేదా psychotropic substancesను ఇతరుల వస్తువుల్లో దాచిపెట్టి travelers ద్వారా తరలించే అవకాశం ఉంది. ఇటీవల medicine containersలో narcotics దొరకడంతో ముగ్గురు travelersను వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. 👉 మీకు తెలియని parcel ఎప్పుడూ carry చేయకండి. 👉 “Medicine మాత్రమే” అని చెప్పినా verify చేయకుండా తీసుకోకండి. 👉 మీ luggageలో ఏముందో మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. మీ బ్యాగ్ – మీ బాధ్యత! ఇలాంటి Kuwait, Qatar, Saudi & Gulf updates కోసం GulfExpertTeluguని Subscribe చేయండి. Kuwait travelers warning, Kuwait travel rules, Kuwait airport warning, Kuwait MOI warning, Kuwait customs, Kuwait airport customs, Kuwait drugs case, Kuwait parcel warning, Kuwait luggage rules, Kuwait travel Telugu, Kuwait news Telugu, Gulf news Telugu, Kuwait Telugu news, GulfExpertTelugu #Kuwait #KuwaitNews #KuwaitTravel #KuwaitAirport #KuwaitCustoms
gulfexperttelugu
Region: QA
Friday 18 September 2026 08:19:41 GMT
Music
Download
Comments
mari :
👌👌
2026-09-18 11:51:53
0
Shaik Bawaji :
👌👌👌
2026-09-18 10:27:17
1
To see more videos from user @gulfexperttelugu, please go to the Tikwm
homepage.