చిన్నప్పుడు అమ్మ పాలు కోసం ఏడుస్తాడు పెద్దరిగాక అమ్మాయి ప్రేమ కోసం ఏడుస్తాడు జీవితం చాలా విచిత్రమైనది అమ్మ ప్రేమతో ప్రాణం పోస్తే అదే ప్రేమతో అమ్మాయి ప్రాణం తీస్తారు చిన్నప్పుడు అమ్మ చీకట్లో దెయ్యం ఉంటదని చెప్తాది కానీ దెయ్యం అమ్మాయి రూపంలో వచ్చి శూన్యంలోకి తోసేస్తాదని తెలియదు కదా