@girikasa.gulfbabai: సంతాప సందేశం 🙏 సునీల్ కిందికేరి (దుబాయ్) గారి మాతృమూర్తి శ్రీమతి కిందికేరి పద్మజ గారు పరమపదించడం ఎంతో బాధాకరం. ఈ విషాద సమయంలో సునీల్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 🙏 ఆ భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు ఈ అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి 🙏