@satya_chowdary769: అమెరికాలో రోడ్డు పక్కన హైవే బ్యారియర్‌లో ఓ ఎలుగుబంటి పిల్ల చిక్కుకుపోయింది. దీన్ని బయటకు తీసేందుకు తల్లి ఎలుగుబంటి తీవ్రంగా ప్రయత్నించింది. అయినా సాధ్యంకాలేదు. పరిస్థితి గమనించిన ఓ అధికారి ... జాగ్రత్తగా బ్యారియర్ నుంచి ఎలుగుబండి పిల్లను బయటకు తీయడానికి ప్రయత్నించాడు.