@rameshbv____q8: పైలట్ స్మిత్ మచ్చర్‌తో..మాట్లాడిన ప్రధాని మోదీ గారు.. 🙏🙏🙏 ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ కత్తితో దాడి చేసినా ధైర్యంగా పోరాడి 174 మంది ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. నిన్న స్మిత్ కుటుంబంతో మాట్లాడిన మోదీ, నేడు నేరుగా స్మిత్‌తో మాట్లాడి “నువ్వు హీరో, దేశం గర్విస్తోంది” అని కొనియాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం యూఏఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, భారత రాయబార కార్యాలయం పూర్తి సహాయం అందిస్తోందని అధికారులు తెలిపారు. #smitmachchhar #flydubai #pmmodi #aviationnews #aksharatoday