Happy birthday brother garu 💐💐💐 దేవుడు మీ జీవితాన్ని మరింతగా అభిషేకంతో నింపి, జ్ఞానం, ఆరోగ్యం, బలం, సమాధానం మరియు సమృద్ధిని అనుగ్రహించును గాక. 🙌
మీ పరిచర్య ద్వారా ఇంకా అనేకమంది జీవితాలు మారాలని, ఎన్నో కుటుంబాలకు ఆశీర్వాదంగా నిలవాలని, దేవుని రాజ్య విస్తరణలో మీరు శక్తివంతమైన సాధనంగా ఉపయోగించబడాలని ప్రార్థిస్తున్నాము. 🔥🙏🙏🙏🙏
2026-10-15 22:45:33
0
చార్లెస్ పశ్చిమ గోదావరి జిల్లా :
Happy birthday to you 💐💐💐
God bless you 💐💐💐💐💐💐
2026-10-16 05:31:19
1
To see more videos from user @user1851429223983chinni, please go to the Tikwm
homepage.