@shaik...sajid: బెదిరింపులు… దాడులు హత్యాయత్నాలు… ఆఖరికి పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టడం 💔 అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? పోటీ చేస్తే ఓడిపోతాం అని దాడులకు దిగితే ఈ మాత్రం దానికి ఎలక్షన్స్ పెట్టడం ఎందుకు ? ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది ప్రజల తీర్పు దాడులు కాదు 🙏🏻