@nhphonekraksaan: Iphone 11 Pro Max ibox harga inter #nhphonekraksaan #iphonekraksaan

NH PHONE KRAKSAAN
NH PHONE KRAKSAAN
Open In TikTok:
Region: ID
Thursday 29 October 2026 13:42:00 GMT
15712
298
16
25

Music

Download

Comments

k44_a1
￴￴ ￴ ￴￴ ￴￴ ￴ ￴ ￴￴ ￴ ￴￴ :
ip xs max 256gb inter ready ga mas?
2026-10-29 18:45:08
0
wongmelarat211
wong melarat :
2000.000 dapet ipon brp kak
2026-10-30 04:09:08
0
pernah.sakit18717
pernasakit :
itu yg box oren berapa harga bg
2026-10-30 04:45:33
0
kamu.nanyakkk038
kamu nanyakkk :
kak ip xr nya berapa
2026-10-30 05:33:59
0
rani_wulandari15
R :
ip 14 pro brp ka?
2026-10-30 03:36:08
0
farel457_09
Likes you" :
Dana 7,5jta dapet ip berapa mas
2026-10-30 04:21:52
0
tartur02
🀄 :
ip XR dana berapa an kak ?.
2026-10-30 05:42:52
0
iaja010
n4mutt :
tt andro samsung a17 ram 8/128 ke ip xr berapa min?
2026-10-29 13:48:46
0
putriamelia76368
_Amengg🗿😝_ :
kak spill I-Phone 13 resmi ibox nya kak
2026-10-30 03:55:35
0
user3054966196197
dedy bos kambing :
emg klok inter sdh hilang sinyal gk bisa kepakek lgi kk
2026-10-29 16:53:06
0
zaacckk_8
zack :
I-Phone 11 pro berempah min
2026-10-29 21:33:00
0
hamim_18
Hamim Isnainii :
14 pro beacukai sanapa cak
2026-10-29 13:57:50
0
dwirahayu_2
Dwirahayu👄 :
Berarti kalau dos kosongan dak bsa tukar tambah d nh phone?
2026-10-29 14:10:14
1
alvin_biologi
Eka Sapri Alvyanto :
iPhone 16 senapah bos
2026-10-29 15:16:25
0
rachman2009
@Man | wo :
pertama
2026-10-29 13:45:45
0
skr.abds
Skr Abds :
🥰🥰🥰
2026-10-30 06:43:13
0
To see more videos from user @nhphonekraksaan, please go to the Tikwm homepage.

Other Videos

🛡️ గల్ఫ్ కార్మికులకు రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ అందించే ప్రవాసీ భారతీయ భీమా యోజన (PBBY) పై ప్రత్యేక రిమైండర్: కేవలం రూ. 275 ఖర్చుతో కుటుంబానికి ఆర్థిక భద్రత.. ఇంకా రిజిస్టర్ చేసుకోని ప్రవాసులు ఆన్‌లైన్‌లో సొంతంగా పాలసీ తీసుకోవడం ఎలాగో తెలుసా? 2026 అక్టోబర్ 28 న, మస్కట్ / దుబాయ్ / హైదరాబాద్: కుటుంబ పోషణ కోసం వేల మైళ్ల దూరం గల్ఫ్ (GCC) దేశాలకు వలస వెళ్లి కష్టపడుతున్న ప్రవాస భారతీయుల కోసం కేంద్ర Government ప్రవేశపెట్టిన ప్రవాసీ భారతీయ భీమా యోజన (PBBY) పథకంపై గత వారం మన గల్ఫ్ న్యూస్ ప్రచురించిన కథనానికి విశేష స్పందన లభించింది.  ఆ సమాచారం చూసి వందలాది మంది ప్రవాసులు తమ పాలసీని పూర్తి చేసుకుని తమ కుటుంబాలకు భరోసా కల్పించుకున్నారు. అయితే ఇంకా ఎవరైనా ఈ విషయం తెలియక రిజిస్టర్ చేసుకోని వారు ఉంటే, వారికి మరోసారి గుర్తుచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కథనాన్ని అందిస్తున్నాం.  విదేశాలలో Job చేస్తున్నప్పుడు అనుకోని ప్రమాదాలు జరిగినా, లేదా తీవ్ర అనారోగ్యానికి గురైనా ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడే అత్యంత కీలకమైన ఇన్సూరెన్స్ Policy ఇది. ఏజెంట్లకు వేలకు వేలు కమీషన్లు ఇవ్వాల్సిన పని లేకుండా, కేవలం మీ మొబైల్ ఫోన్ ద్వారానే ఐదు నిమిషాల్లో ఈ పాలసీని పొందే అవకాశం ఉంది. అయితే, అసలు ఈ PBBY పాలసీ వల్ల గల్ఫ్ కార్మికులకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ప్రతి ఒక్కరూ వివరంగా తెలుసుకోవాలి. ఈ పాలసీ ఉన్న ప్రవాసి ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా ఆ కుటుంబానికి ఏకంగా రూ. 10 లక్షల భీమా పరిహారం లభిస్తుంది.  అంతేకాకుండా విదేశాల్లో మరణిస్తే మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అయ్యే ఎయిర్ కార్గో ఖర్చులు, అత్యవసర పరిస్థితుల్లో రూ. 1 లక్ష వరకు ఆసుపత్రి వైద్య ఖర్చులు, విదేశీ కంపెనీలతో ఏదైనా ఉద్యోగ వివాదాలు తలెత్తితే రూ. 45,000 వరకు లీగల్ ఖర్చులు, మరియు భారత్‌లో నివాసం ఉన్న కార్మికుడి కుటుంబానికి రూ. 50,000 వరకు ఫ్యామిలీ హాస్పిటలైజేషన్ కవరేజీ వంటి అద్భుతమైన ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.  ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పాలసీకి రెండేళ్ల కాలపరిమితి (For 2 Years) కోసం కేవలం 275 రూపాయల ప్రీమియం మరియు 50 రూపాయల GST కలిపి మొత్తం 325 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మూడేళ్ల కాలపరిమితి (For 3 Years) కోసం అయితే 375 రూపాయల ప్రీమియం మరియు 67 రూపాయల GST కలిపి మొత్తం 443 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. #Managulfnews ఇంకా, ఈ పాలసీని ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలనే విషయానికి వస్తే.. ప్రవాసులు ముందుగా ఇఫ్కో టోకియో (IFFCO Tokio) వారి Official Website లింక్ అయిన https://pbby.iffcotokio.co.in/  ను ఓపెన్ చేయాలి. అక్కడ కనిపించే లాగిన్ పేజీలో User id వద్ద guest అని, అలాగే Password వద్ద కూడా guest అని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే వచ్చే ఫారమ్‌లో మీ పాస్‌పోర్ట్ నంబర్, Visa వివరాలు, మీరు పనిచేస్తున్న దేశం (ఉదాహరణకు UAE, Oman, Saudi Arabia, Kuwait, Qatar, Bahrain) మరియు మీ నామినీ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ (UPI లేదా కార్డు ద్వారా) రూ. 325 లేదా రూ. 443 చెల్లించిన తక్షణమే మీ పాలసీ సర్టిఫికెట్ PDF రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. ఇక, గల్ఫ్ దేశాలలో ఒక పూట భోజనానికి పెట్టే ఖర్చు కంటే తక్కువ ధరకే లభించే ఈ ప్రభుత్వ భీమా పథకాన్ని ప్రతి NRI కార్మికుడు తప్పనిసరిగా తీసుకోవాలి. మనం విదేశాల్లో పడే కష్టమంతా మనల్ని నమ్ముకున్న భార్యాపిల్లల కోసమే కాబట్టి, వారి భవిష్యత్తుకు రూ. 10 లక్షల రక్షణ కవచాన్ని ఇప్పుడే ఏర్పాటు చేసుకోవడం మన ప్రాథమిక బాధ్యత. #Venuperumalla✍🏼 అయితే, ఈ పాలసీ అందరికీ ఒకే విధంగా వర్తిస్తుందని భావించకూడదు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లే ECR కేటగిరీకి చెందిన వలస కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని రూపొందించారు. కొన్ని ఉద్యోగ వర్గాలకు, పాస్‌పోర్ట్ కేటగిరీతో సంబంధం లేకుండా కూడా నిబంధనలు వర్తించవచ్చు. అందువల్ల మీ పాస్‌పోర్ట్, ఉద్యోగం, ప్రయాణం, వీసా వివరాల ఆధారంగా అర్హతను నిర్ధారించుకోవడం ముఖ్యం.  ఇది Mana Gulf News విశ్లేషణ. ఇది కేవలం వార్త కాదు.. సమాజం ఆలోచించాల్సిన విషయం. గల్ఫ్ దేశాలలో ప్రమాదాలు చెప్పి రావు, ఆపద వచ్చినప్పుడు బాధపడే కంటే ముందే జాగ్రత్త పడటం విజ్ఞత. కేవలం రూ. 325 లకే రెండేళ్ల పాటు రూ. 10 లక్షల భీమానిచ్చే ఈ PBBY పాలసీని ప్రతి ప్రవాసి తీసుకోవడంతో పాటు, చదువురాని తోటి కార్మికులకు కూడా దగ్గరుండి రిజిస్టర్ చేయించాలని కోరుతున్నాం. మీరు విదేశాల్లో ఉంటే ఇప్పటికే ప్రవాసీ భారతీయ భీమా యోజన (PBBY) పాలసీని తీసుకున్నారా?  #PBBYInsurance #GulfWorkers #NRIBimaYojana

About