తప్పు మనోడుద్దే పేదరికంలో ఉండి ప్రేమించడం,లైట్ తీసుకో బ్రో, నువ్వు ఎంజాయ్ చేశావు కదా, వదిలేయ్ తల్లితండ్రులు చూసిన అమైని చేసుకో, హ్యాపీ గా ఉండండి.
2026-11-01 16:38:04
6
DHEBORAGRACE :
తప్పు వీడిదే
ఆ అమ్మాయి వీడితో చెప్పింది కద సంబంధాలు చూస్తున్నారని
మీడు వాల్ల అమ్మ నాన్న ని తీసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెల్లి అడగాలికదా
కుదురుగా అడగకూడదు ❤️
2026-10-31 09:09:24
0
Miss Cat - :
story super
2026-10-29 21:43:05
0
🦁Abraham👑Qatar 💫ఆకివీడు 👑 :
ఆ అమ్మాయి తప్ప ఇంకేముంది నిజంగా ప్రేమించినంతనే అలా మారిపోదు కదా
2026-10-30 15:34:02
1
jk :
yes yes brother
2026-10-30 12:12:50
0
♥️హిందుస్తానీ♥️ISLAM :
8 సంవత్సరాల ప్రేమికురాలు ఆమె నన్ను ప్రేమిస్తుంది నను దేశం నా వదిలి కుటుంబం ని వదిలి ఒక తను హ్యాపీ గా ఉండాలి బ్రో ఒక మాట నను ఫేస్ చేసాను నెక్స్ట్ వన్ మంత్ లో నాను దేశం వదిలి వచ్చాను ఏ విధంగా అయినా సంతోషంగా ఉండండి మరియు మీతో ఉండమని ఎవరినీ బలవంతం చేయకండి
2026-11-06 05:42:51
0
Aruna Kumari :
yes
2026-10-30 12:59:21
0
🙏గోవిందా🙏గోవిందా 🙏 :
super 👌👌
2026-11-04 17:08:11
0
bujji bangaram :
👌👌👌correct 👍
2026-10-30 14:22:10
2
user9519693809558 :
👌👌👌
2026-10-30 18:40:37
0
Laxmi :
2026-11-06 20:30:45
0
lashmeebellle0 :
yes🙏🙏
2026-10-30 16:04:50
0
నాన్నకు ప్రేమతో నీ కూతురు👨🍼 :
😭😭
2026-10-30 14:19:33
0
నాన్నకు ప్రేమతో నీ కూతురు👨🍼 :
🙏
2026-10-30 14:19:28
0
I am indian :
😭🙏🙏😭😭😭
2026-10-31 06:31:56
0
నాన్నకు ప్రేమతో నీ కూతురు👨🍼 :
🕊️
2026-10-30 14:19:58
0
నాన్నకు ప్రేమతో నీ కూతురు👨🍼 :
💔
2026-10-30 14:19:40
0
Queen 👸 :
👌👌👌message
2026-10-30 05:13:26
0
💕SJ💕 :
[Heartwarming][Gesture OK]
2026-10-30 07:40:03
0
💞s💞 :
Ha ammye di tappu nijamga premesta nenu yapatiki vodullukodu
2026-11-04 15:52:23
0
Ravi :
దీనికన్నా కఠినమైన లవ్ స్టోరీ నీ అనుభవించి వచ్చిన నా స్టోరీ చెప్తే గుండె పగలటం కాదు వెయ్యి ముక్కలవుతుంది 💕💕💔💔💔💔😪
2026-10-30 14:44:08
0
💔 కింగ్ 💔 :
తల్లితండ్రులు గా మంచి చెడ్డ చెప్పడం వాళ్ళు బాధ్యత
అమ్మాయి స్వర్ధం and లైఫ్ చూసుకుంది
అమ్మాయి లు మనసు మార్చుకునేటప్పుడు. అబ్బాయి లు కూడా మారాలి
అనుభవం తో చెపుతున్న కొన్ని రోజు లే బాధ తర్వాత అంత మాములే... హ్యాపీ లైఫ్ 🥰
2026-10-30 17:12:42
1
జానీకి. :
నాలుగు సంవత్సరాలు కలిసి తిరిగింది జీవితాంతం పెంచుతాడే పెంచడం తెలియదా. పోనీలే జీవితాంతం చూపించలేని ప్రేమ నాలుగు సంవత్సరాల లో చూపించు. అది నీ గొప్పతనం ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు. 🥰🥰
2026-10-30 15:33:39
0
madhavi :
అదే చిచ్చువేషన్ లో అబ్బాయా చేస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి
2026-11-01 16:23:56
0
To see more videos from user @pavanu57, please go to the Tikwm
homepage.