@srimukhi.muppana: 🎉 ఖతార్‌లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు – 2026! 🇮🇳 మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతను చాటిచెప్పే అద్భుతమైన వేడుకకు మీ అందరికీ సాదర ఆహ్వానం! AP Welfare Association – Qatar ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. ✨ ఈ వేడుకల ప్రత్యేక ఆకర్షణలు: 🎤 ప్రముఖ గజల్ గాయకులు Dr. Ghazal Srinivas LIVE 🎶 యువ గజల్ గాయని కుమారి సంస్కృతి ప్రత్యేక ప్రదర్శన 💃 శాస్త్రీయ నృత్యాలు, జానపద కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు 🏆 పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన కనీస వేతన కార్మికుల పిల్లలకు నగదు ప్రోత్సాహక బహుమతులు 🎁 లక్కీ డ్రా ద్వారా ప్రత్యేక బహుమతులు 🍽️ అతిథులందరికీ డిన్నర్ ఏర్పాటు 📅 Date: 5th November 2026 (Thursday) ⏰ Time: 6:00 PM Onwards 📍 Venue: Loyola International School, Ezdan Oasis, Qatar 🎟️ ENTRY IS ABSOLUTELY FREE! 📢 Student Awards: అర్హులైన విద్యార్థుల వివరాలు, అవసరమైన ధ్రువపత్రాలను నవంబర్ 2వ తేదీలోపు పంపించండి. 📞 WhatsApp: 55640116 | 50597034 📧 Email: [email protected] ఖతార్‌లోని తెలుగు కుటుంబాలందరూ మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తప్పకుండా విచ్చేయండి! ❤️ మన సంస్కృతిని చాటుదాం… మన ఐక్యతను చాటుదాం! Organised by AP Welfare Association – Qatar సేవే మా లక్ష్యం! 🙏 #APFormationDay2026 #APWelfareAssociationQatar #AndhraPradesh #TeluguCommunityQatar #QatarTelugu
అదేంటమ్మ ఎప్పుడు చూసినా తెలంగాణ వాళ్లు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటున్నారు కానీ తెలుగు వాళ్ళు చేస్తున్నారు అనే మాట వినపడలేదు 🥺
2026-11-01 00:26:11
0
Bhagaiah Kummari. K. M. R :
[Pray][Pray][Pray][Pray][Gesture OK][Like]
2026-11-01 01:00:09
0
user6879181876984. Krishna :
👌👌👌
2026-10-31 20:11:49
0
shaik :
👍
2026-10-31 18:52:57
0
Chinna Muppana :
👏👏👏
2026-10-31 20:21:02
0
AI Swag :
Telugu ghazal singer, he was involved in a high-profile legal case:
• The Arrest: He was arrested by Hyderabad police on charges of sexual harassment and assault following a complaint filed by a female radio jockey at his web radio station.
• The Charges: The police booked him under IPC Sections 354, 354A, and 509. The complainant provided video evidence recorded from a workplace resting room.
2026-10-31 18:27:03
0
To see more videos from user @srimukhi.muppana, please go to the Tikwm
homepage.