@gulfexperttelugu: కువైట్‌లో Public Authority for Manpower (PAM), Ministry of Interior Public Security Sector సంయుక్తంగా భారీ తనిఖీలు నిర్వహించాయి. హవల్లీ గవర్నరేట్ పరిధిలో 70కి పైగా సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న సంస్థలు, అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న కంపెనీలపై అధికారులు దృష్టి సారించారు. యజమానులు, కార్మికులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కువైట్‌లో పనిచేస్తున్న భారతీయ ప్రవాసులు ఈ వార్తను తెలుసుకోండి. ఇలాంటి కువైట్, ఖతార్ మరియు గల్ఫ్ దేశాల తాజా వార్తల కోసం GulfExpertTelugu ఛానల్‌ను Subscribe చేయండి. #KuwaitNews #KuwaitNewsTelugu #KuwaitPAM #KuwaitPolice #KuwaitWorkers

gulfexperttelugu
gulfexperttelugu
Open In TikTok:
Region: QA
Sunday 08 November 2026 17:52:12 GMT
51344
1629
8
195

Music

Download

Comments

katch156
keeta :
mangaf check
2026-11-08 17:58:36
1
akram.basha38
Akram Basha :
👌👌👌👌👌👌👌👌
2026-11-11 06:20:35
1
chinachina1381
China.tadapalli gudem :
nice
2026-11-09 08:25:00
1
chittifromantervedi
▄︻デC̷h̷i̷t̷t̷i══━一 :
How to complain in sahel app
2026-11-09 15:04:29
0
bharathi8683
bharathi :
👌👌👌
2026-11-08 19:21:19
2
pandu3994
Babu Kuwait :
👌👌👌
2026-11-08 19:12:25
1
super.man.man0
Super man Man :
👌👌👌👌👌🙏🙏🙏
2026-11-09 07:52:07
1
anjupatel1
నన్నుఫాలోచెయ్యు నీకూఫోన్చేస్తా :
[Pray][Pray][Pray]
2026-11-08 17:59:22
1
To see more videos from user @gulfexperttelugu, please go to the Tikwm homepage.

Other Videos


About