@__rebel____kumar__6: డబ్బుకు, అధికారానికి దాసోహమంటూ విలువలను తాకట్టు పెట్టి... నీచపు బుద్ధినే ఆదర్శంగా ఎంచుకుంటున్న ఈ సమాజం చూస్తుంటే జాలేస్తుంది. రేపు మీ ఇంటికి ముప్పు వచ్చినప్పుడు రక్షించడానికి ఏవీ రావు... మీరే తెచ్చుకున్న ఈ తప్పుడు సంస్కృతి మిమ్మల్ని సజీవంగా దహనం చేస్తుంది…భీమ్ వాయిస్ రాజ్ కుమార్💙 #AndhraPradesh #APNews #TeluguReels #SocialAwakening #BheemVoiceRajkumar