@naavlry:

hana
hana
Open In TikTok:
Region: MY
Wednesday 11 November 2026 17:26:05 GMT
15
2
0
0

Music

Download

Comments

There are no more comments for this video.
To see more videos from user @naavlry, please go to the Tikwm homepage.

Other Videos

🚨 కువైట్‌లో బస్సులు నడిపేవారికి ముఖ్యమైన హెచ్చరిక! కువైట్‌లో లైసెన్స్ లేకుండా బస్సులు అద్దెకు ఇవ్వడం, ప్రయాణికులను రవాణా చేయడంపై Ministry of Interior కీలక హెచ్చరిక జారీ చేసింది. కంపెనీకి మాత్రమే లైసెన్స్ ఉంటే సరిపోదు… ఆ బస్సుకు కూడా మీరు చేస్తున్న రవాణా సేవకు అనుమతి ఉండాలి. Workers కోసం అనుమతి ఉన్న బస్సులను, School Students లేదా ఇతర రవాణా అవసరాలకు ఇష్టానుసారంగా ఉపయోగించకూడదు. బస్సు అద్దెకు తీసుకునే ముందు కంపెనీ లైసెన్స్, బస్సు పర్మిట్ తప్పనిసరిగా చెక్ చేసుకోండి. లేకపోతే చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కువైట్‌లో ఉంటున్న ప్రతి ఒక్కరికీ ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఇలాంటి ముఖ్యమైన Kuwait Updates కోసం మన Gulf Babai ఛానల్‌ను Subscribe చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి… చట్టాలను గౌరవించండి!

About