@kumar18captain7: ప్రతి సంవత్సరం గోదావరి నుంచి సుమారు 3,000 TMCల నీరు బంగాళాఖాతంలో కలుస్తోంది. ఆ నీటిని సద్వినియోగం చేసుకుని పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుని బంగాళాఖాతంలో వృథాగా కలిసే నీటిని సాగు, తాగునీటి అవసరాలకు అందించడమే మా లక్ష్యం!🙌❤️🙏🙏 #NaraLokesh #DataCenters #AndhraPradesh #AI