@srinivas.srinu1:

అమలాపురం అబ్బాయి అమ్మ కొడుకు.
అమలాపురం అబ్బాయి అమ్మ కొడుకు.
Open In TikTok:
Region: KW
Friday 13 November 2026 06:41:44 GMT
13317
597
26
9

Music

Download

Comments

kgf.rocky.bhai.786
👉𝔹𝕆𝕊𝕊 𝕀𝕊 𝔹𝔸ℂ𝕂👈🫵🤙 :
లేని కనబడని భగవంతునికి ఇచ్చే నమ్మకం విలువ మానవత్వానికి లేకుండా పోయింది
2026-11-13 07:08:26
10
pk.pk.yk.pk
pk.pk.yk :
మనసున్న మహా రాజులు అర్ధం చేసుకోవాలి అంధభక్తులు గా ఉండకూడదు
2026-11-13 08:29:44
3
shaik.hussain79
shaik hussain :
ఇదే కదా అసలు సిసలైన ధర్మం🥺
2026-11-13 09:46:25
3
krish8907
💫💥\(° R K °)/💥💫 :
గుడికి వెళ్లి దేవుడు కి దండం పెట్టక పోతే దేవుడు సపిస్తాడో లేదో నాకు తెలీదు గాని తిండి లేనివారికి సాయం చేస్తే ఆ దేవుడుతో పాటు సాయం పొందిన మనిషి కూడా నిన్ను ఆశీర్వాదిస్తాడు
2026-11-13 20:49:02
0
user5818087629263
AHMAD KHAN :
Sanathani. Dharmam
2026-11-13 09:28:37
1
durgak629
durgak629 :
బాబోయ్ దేవుడా 🙏🙏🙏🙏
2026-11-13 10:04:58
0
rajalingu9630
chitti rajalingu :
🙏
2026-11-13 09:20:05
0
shaik.faizan075
𝑴𝑨𝑺𝑻𝑯𝑨𝑵 ( మదనపల్లె ) :
ముస్లిం, క్రిస్టియన్ ,హిందూ దేవుళ్ళలను మనం నిందించే అంత స్తోమత కలిగినోళ్ళం కాదు.....దేవుళ్ళలను భక్తితో పూజించండి కానీ ఇలా నేలపాలు పండ్లు పాలు చేయడం ఎంత వరకు కరెక్ట్....ఇక్కడ ఓ అబ్బాయి ఒక గిన్నెలో అక్కడ పెట్టిన పండ్లు తెచ్చి అమ్మకు తెచ్చి యిస్తే ఆ అమ్మ ఓ బ్యాగులో దాచుకుంటోంది.....అందుకే పేద వారికి మీకు తోచిన సాయం చేసి నిజమైన భక్తి నిరూపించుకోండి.....ఆ దేవుడి సహాయం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది.....🙏🏼🙏🏼🙏🏼🙏🏼
2026-11-13 11:06:33
7
ilovefamily255
ilovefamily :
పేద వారికి ఆకలి భాద డబ్బులు ఉన్న వాళ్లు వాళ్లు కి పేరాస అంతే కాని మనిషి ని ఎప్పుడు అర్థం చేసుకో రు
2026-11-13 18:45:51
1
ranie5809
🥀🇮🇳🥀 రజిని🌹🇮🇳🌹 :
ఈ ప్రపంచంలో మనిషికి విలువలేదు ఆకలి అని అరిసె అరిసె చెప్తాడే తప్ప వాడికి ఒక్క మీతో కూడా పెట్టారు కానీ ఇలా నేలపాలు చేయడం అంటే అది భక్తి పరమ భక్తీ భక్తులంటే తీరారు ఆకలితో సత్యవాణి సూట్ చేస్తారు ఫోటోలు తోటి కెమెరా తోటి అంతేగాని వాడికి ఒకమెతికి పెట్టరు ఒక పైసలు ఈ లోకం తీరేంత
2026-11-13 08:46:07
2
srinivas.penumaka
Srinivas penumaka :
దీనికి సమాధానం భక్తి ముసుగులో ఉన్న మనుషులు{ అంధభక్తులు} చెప్పాలి
2026-11-13 08:24:53
4
laj.me6
Laj Me :
ఎక్కువ పాపాలు చేసి ఎక్కువ పూజలు చేస్తే ఫలితం ఏమి ఉండదు దయచేసి పేద వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ కడుపు నింపండి చాలు జైశ్రీరామ్
2026-11-13 10:45:58
1
latha6858
mimi309 :
పాలు నేల పాలు చేసేబదులు అక్కడ పేదవాళ్ళకి పోయొచ్చుగా
2026-11-13 16:53:34
0
surya49877173
$urya 909 :
లేనివాడు లేక ఏడుస్తుంటే ఉన్నవాడు తినలేక ఏడ్చాడని పక్కన ఉన్నవాడికి పెట్టడానికి చేతులు రావు భక్తి పేరుతో నేలపాలు....
2026-11-13 16:17:34
0
basha13026
basha1302 :
j aahar ab Lene wala ko isase Anta punya mastan de devudu koodachemisthadu hello best chest se m prayojana🤲
2026-11-13 18:54:30
0
callme_darling143
💞❤️‍🩹Darling ❤️‍🩹💞 :
🥹
2026-11-13 10:50:49
0
mariamadde
mariamadde :
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2026-11-13 12:05:30
0
mina_iloveu
mina_iloveu :
🙏🙏🙏🙏😭😭😭🙏🙏
2026-11-13 14:49:23
0
baandukumarisk
kumari :
🙏🙏🙏🙏
2026-11-13 15:48:26
0
pamba.ramesh
Pamba Ramesh :
🙏🙏🙏
2026-11-13 16:07:05
0
majilipranam
💔 నా కథకు నేనే బానిసను 💔 :
😭😭😭
2026-11-13 10:17:03
0
bujjisri1635211358079ss
siri I miss 😭my mom😭 and dad :
🙏🏼🙏🏼💔
2026-11-13 08:54:11
0
.i.hetu.my.life
❤️ జానూ డార్లింగ్ ❤️ :
🙏🙏🙏🙏🙏🙏
2026-11-13 16:08:41
0
usernnqds5pdx4
💞S😘M💞 అమలాపురం :
🙏🙏🙏😭😭😭
2026-11-13 09:15:53
0
sagar1432
v.s.s.r :
🙏🙏🙏🙏🙏
2026-11-13 09:18:25
0
To see more videos from user @srinivas.srinu1, please go to the Tikwm homepage.

Other Videos


About