@jaisriram687: 🇮🇳🔥 నిన్న అండర్-19 విజయం… నేడు టీమిండియా విజయం! 🏆 ఇది కేవలం గెలుపు కాదు… ప్రపంచ క్రికెట్‌లో భారత యువత సత్తాకు నిదర్శనం! 💪 తరాలు మారినా… ఆటగాళ్లు మారినా… భారత క్రికెట్ జోరు మాత్రం తగ్గదు! ❤️ గర్వంగా చెప్పుకుందాం… జై హింద్! 🇮🇳#ysrcpofficial #tiktok #ysrcpfan #ysrcparmy #ysrcp