@gulfexperttelugu: 🇰🇼 Kuwait Domestic Workers Rights – Important Legal Update for 2026! కువైట్‌లో Domestic Workers‌గా పనిచేస్తున్న వారికి చట్టం ప్రకారం ఎలాంటి హక్కులు ఉన్నాయి? రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి? వారానికి ఎన్ని రోజులు సెలవు ఉంటుంది? ఉద్యోగం పూర్తి చేసిన తర్వాత End of Service Benefits ఎంత వస్తాయి? ఈ వీడియోలో Kuwait Domestic Workers Law No. 68 of 2015 గురించి తెలుగులో వివరించాము. 📌 ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: 🔹 Article 22 – Working Hours and Rest Days 🔹 Daily maximum 12 working hours 🔹 24 hours weekly paid rest 🔹 30 days annual paid leave 🔹 Article 23 – End of Service Benefits 🔹 ప్రతి సంవత్సరం ఒక నెల జీతం చొప్పున End of Service 🔹 కాంట్రాక్ట్ మధ్యలో ఉద్యోగం వదిలేస్తే ఏమవుతుంది? 🔹 Pending Salary and Financial Rights 🔹 Article 16 – Automatic Contract Renewal 🔹 Domestic Workers Department Complaint Process ఈ సమాచారం కువైట్‌లో పనిచేస్తున్న Domestic Workers, Employers మరియు Gulf Residents అందరికీ ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే LIKE చేయండి, SHARE చేయండి, మరిన్ని Qatar & Kuwait Legal Updates కోసం SUBSCRIBE చేయండి. Channel: gulfexperttelugu Disclaimer: This video is for general informational purposes only and is not a substitute for professional legal advice. #Kuwait #DomesticWorkers #KuwaitLabourLaw #KuwaitTelugu #GulfExpertsTelugu

gulfexperttelugu
gulfexperttelugu
Open In TikTok:
Region: QA
Sunday 15 November 2026 16:51:22 GMT
5961
213
7
121

Music

Download

Comments

user161444860302
user161444860302 :
bro.newscheppadamcorecte yevaruyevarikieesthunnarocheppu.bro
2026-11-15 17:22:17
0
levo1548
levo :
అందురు ఇస్తున్నారు
2026-11-15 17:26:57
0
allabakashsyed155
user57420801551 :
గవర్నమెంట్ రూల్స్ వున్నాయి కానీ యజమానులు అమలు చేయరు 30స౦..నుండి వి౦టు వున్నాము👍
2026-11-15 17:45:02
0
rowdy1033
❤️బుజ్జమ్మ ❤️ :
అలాంటివి ఏమి లేవు
2026-11-15 17:45:33
0
kbk2931
@214782950978 :
బ్రదర్ నాకు ఈవలీదు
2026-11-15 17:46:55
0
nenunapotti737
🤍 💫 నేను నా పొట్టి 💫🤍 :
ఐ యాం వెరీ లక్కీ బ్రదర్ ఒక సంవత్సరంలో రెండు నెలలు సెలవుకి ఇండియాకి వెళ్తాను రెండు నెలలు జీతం కూడా ఇస్తాడు మా సార్ నాకు.. వెరీ గుడ్ ఫ్యామిలీ థాంక్యూ గాడ్ 🙏🙏🫂
2026-11-15 17:37:19
1
raju13093
Raju :
అది జరగదమ్మా
2026-11-15 17:40:45
0
manju19968.12.2026
chaithu :
no
2026-11-15 17:43:32
0
gg105423
chinna :
2026-11-15 17:27:23
0
venkyprabha48
PRABHA YADAV🇶🇦🇶🇦🇶🇦 :
బ్రదర్ నీ వీడియో చూసాక ఒక్క driver కానీ కద్దామా కానీ OT డబ్బులు ఇచ్చారు అని కామెంట్ వస్తుందేమో చూడు, all GCC lol ఒక్క కామెంట్😟
2026-11-15 17:18:07
2
mogal.ansar.baig
Mogal Ansar Baig :
డ్రైవర్స్ కు, హౌస్ మెడ్ కు 24గంటలు డ్యూటీ ఉంటుంది బ్రో. ఇవన్నీ చెప్పేదానికి వినేదానికి బాగుంటాయి. అమలు మాత్రం కావు బ్రో.
2026-11-15 17:28:42
1
qurban.king10
మగటపల్లి కుర్రోడు :
అందరూ దొంగ నా కొడుకులు ఉన్నారు ఎవరికి చెప్పమంటావ్ అన్న
2026-11-15 17:07:21
6
shiks.sb
shiks sb :
yevaduevaru
2026-11-15 17:40:06
0
nayab.shaik.chott
Nayab Shaik :
ok anna alagayte prati Kuwaiti intiki oka police ni pettali appudu istaru dabbulu andaru dongalu anna
2026-11-15 17:36:15
0
chowdary2849
chowdary :
99% evvaru...
2026-11-15 17:39:45
0
sivanathrs
SIVA KADAPA :
ఈ వీడియో చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ నిద్రలో మాత్రమే. నిద్రలేస్తూనే మళ్ళీ శకల్ సియారా తర్వాత ఏమిన్ ఈసార్ అనే మాట వినిపిస్తుంది 🤣🤣😁🤣🤣😁🤣😁
2026-11-15 17:45:08
0
ramalovefailere1
rama love failar :
😁😂😳
2026-11-15 17:29:32
0
gousemohiddin563
30 :
👌👌👌
2026-11-15 16:58:48
1
sujathasujatha263
sujatha143 :
[Big LOL][Big LOL][Big LOL][Big LOL][Pray][Pray]
2026-11-15 17:43:18
0
lovely.bujji8
lovely bujji❤️❤️ :
😁😁😁
2026-11-15 17:32:02
0
pguruvayyaa
బద్వేల్ గురవయ్య :
🙏🏻🙏🏻🙏🏻
2026-11-15 17:37:52
0
To see more videos from user @gulfexperttelugu, please go to the Tikwm homepage.

Other Videos


About